Online Puja Services

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని పాట

18.218.218.230

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని పాట | Omkara Roopini, Kleemkaara vaasini Song |.Lyrics in Telugu


ఓంకార రూపిణి , క్లీంకార వాసిని 
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ 

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని 
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ 

శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని 
భక్తాఘ దాయిని, దహరాభ్య గేహిని  

 శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని 
భక్తాఘ దాయిని, దహరాభ్య గేహిని 

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని 
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి ॥ 

మృగరాజ వాహన, నటరాజు నందన 
అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ 

మృగరాజ వాహన, నటరాజు నందన 
అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ 

కాశిక కామాక్షి , మాధురి మీనాక్షి 
మము బ్రోవవే తల్లి, అనురాగ శ్రీవల్లి 

కాశిక కామాక్షి , మాధురి మీనాక్షి 
మము బ్రోవవే తల్లి, అనురాగ శ్రీవల్లి 

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని 
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి 

ఓంకార రూపిణి , క్లీంకార వాసిని 
జగదేక మోహిని, ప్రకృతి స్వరూపిణి 
ప్రకృతి స్వరూపిణి 
ప్రకృతి స్వరూపిణి

 

 

Omkara, Roopini, Rupini, Klinkara, Kleenkara, Vasini, song,

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha